Adimulapu Suresh On Cabinet reshuffle | Oneindia Telugu

2022-04-20 101

Andhra Pradesh: Municipal Administration Minister Dr Adimulapu Suresh On AP Cabinet reshuffle

#AndhraPradesh
#AdimulapuSuresh
#APCabinetreshuffle
#APCMjagan
#balineni
#YSRCP

ఆంధ్రప్రదేశ్ కొత్త కేబినెట్ లో శాఖల మార్పులు ఉంటాయని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే . అయితే మంత్రివర్గంలో శాఖల మార్పుపై మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. మంత్రివర్గంలో శాఖలు మారుస్తున్నారని సమాచారం తమకు లేదని ఆయన వివరణ ఇచ్చారు